ఇరాన్, వేల్స్ ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత, ఇరాన్లో
ప్రదర్శనలకు మద్దతు ఇచ్చే రెయిన్బో వస్తువులు, బ్యానర్లను స్టేడియంలలోకి
అనుమతించబోమని పిఫా వెల్లడించింది. ఈ మేరకు సాకర్ అభిమానులకు బుధవారం ఫిఫా
నిర్వాహకులు స్పష్టం చేశారు. రెయిన్బో రంగులు, “మహిళలు” వంటి పదబంధాలను కలిగి
ఉన్న వస్తువులను ఖతార్ అధికారుల సమన్వయంతో స్టేడియం భద్రతా సిబ్బంది జప్తు
చేశారు. రెయిన్బో రంగులతో కూడిన వస్తువులను సంప్రదాయవాద ఇస్లామిక్
ఎమిరేట్‌లోని స్టేడియాల్లోకి తీసుకురావడానికి తమకు అనుమతి లేదని కొందరు
అభిమానులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.