ఫిఫా వరల్డ్‌కప్ 2022 లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు కోలుకోలేని
ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.ఇప్పటికే జట్టు స్టార్ ఆటగాళ్లు పాల్ పోగ్బా,
కాంటే, కుంకూలు గాయాలతో సాకర్ సమరానికి దూరమయ్యారు. తాజాగా ఈ ఏడాది
ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డు విజేత కరీమ్ బెంజెమా గాయంతో ఫిఫా
వరల్డ్‌కప్ నుంచి వైదొలిగాడు. శనివారం శిక్షణ సమయంలో ఫ్రాన్స్ ఏస్ స్ట్రైకర్
బెంజెమా ఎడమ తొడలో కండరాలు దెబ్బ తిన్నాయనే వార్త ఆ జట్టు ప్రపంచకప్ అవకాశాలను
దెబ్బతీసింది. ఈ బాదాకరమైన విషయాలను ఫ్రెంచ్ సాకర్ ఫెడరేషన్ (FFF)
అధికారికంగా వెల్లడించింది. గాయపడిన కరీమ్ బెంజెమా కూడా భావోద్వేగ ప్రకటన
చేశాడు.