H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ సీజన్లో ఫ్లూ
రోగులలో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. న్యుమోనియా వంటి
పరిస్థితులతో రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. అయినప్పటికీ, రోగులు ఈ ఫ్లూ
ఎపిసోడ్లో ఇంతకు ముందు కనిపించని మరొక లక్షణం గురించి కూడా ఫిర్యాదు
చేస్తున్నారు, ఇది ఎమిటంటే చెవి మూసుకు పోవడం. వైద్యులు దీనిని ‘అదనపు
లక్షణం’ గా చెబుతున్నారు. రోగులు అనారోగ్యం బారిన పడిన తర్వాత ఐదవ రోజు
లేదా ఆరో రోజు చెవులు మూసుకుపోయినట్లు చెబుతున్నారు. ఈ లక్షణం యువకులలో
ఎక్కువగా కనిపిస్తోందట.సికె బిర్లా హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ రాజీవ్ గుప్తా ఇదే
అంశం గురించిచెబుతూ H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ తో అనారోగ్యం బారిన పడిన ఐదు
లేదా ఆరు రోజులలో చాలా మంది రోగులు చెవులు మూసుకు పోయినట్లు ఫిర్యాదు లు
వస్తున్నాయని., చెవులు బ్లాక్ అయినట్లు చెబుతున్నారని అన్నారు. ఇది యువకులలో
సర్వసాధారణంగా ఉంటోందని చెప్పారు.

ఒక వ్యక్తి యొక్క యూస్టాచియన్ ట్యూబ్లు కొంత వ్యాకోచంచెంది మధ్య చెవులను
ముక్కు, గొంతు వెనుకకు కలుపుతూ అడ్డుపడినప్పుడు ఇది జరుగుతుందని
చెబుతున్నారు. జలుబు దగ్గు మూలంగా ఈ ట్యూబ్ మూసుకుపోవడంతో చెవులు బ్లాక్
అయినట్లు ఫీల్ కలుగుతుందని అన్నారు. మరో వైపు H3N2 కేసులు తగ్గే వరకు
రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని కేంద్రం సూచించింది. కోవిడ్-19
వైరస్ను అరికట్టడానికి సూచించిన విధంగానే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు
సూచించారు.