జాకీర్ హసన్ (173) శతకంతో ఆదుకోవడంతో.. భారత్-ఎతో జరిగిన తొలి అనధికార
టెస్ట్‌ను బంగ్లాదేశ్-ఎ డ్రా చేసుకొంది. చివరి రోజైన శుక్ర వారం 172/1తో
రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా 341/9 స్కోరు చేసింది. తొలి
ఇన్నింగ్స్‌లో బంగ్లా 112 రన్స్ చేయగా, భారత్-ఎ 465/5 వద్ద డిక్లేర్
చేసింది.