సైదాపురం…సామాజిక సాధికారత బస్సు యాత్ర కు సైదాపురం మండలం నుండి సైదాపురమ్ మండల యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రవికుమార్ యాదవ్ ఆశ్వర్యంలో మండలం నుండి దాదాపు రెండు వేల మంది నాయకులు, కార్యకర్తలు,అభిమానుకు రాపూరు కు పలు వాహనాలలో బయలు దేరారు..ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టో పట్టించుకోలేదని,ప్రస్తుత వై సి పి ప్రభుత్వం మ్యానిఫెస్టో లో ప్రకటించిన హామీలాన్ని అమలు చేసి ప్రతి ఒక్కరికి పధకాలు అందేవిధంగా పాలన సాగిస్తున్నారని ఆయన చెప్పారు..ఈ కార్యక్రమంలొ వ్యవసాయా సంఘం అధ్యక్షులు శివకుమార్,యం పి టి సి వెంకటరమణ , ఉప సర్పంచ్ శివకుమార్ నాయకులు సుధీర్,రమేష్ మరియు కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు