కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :
సామాజిక సాధికారిత బస్సు యాత్ర కు కలువాయి మండలం నుంచి వాహనాల్లో ప్రజలు బయలుదేరారు. బస్సు యాత్ర విజయవంతం చేయడానికి వైసీపీ నాయకులు చేసిన కృషి విజయవంతం గా జరిగింది. మండలం నుంచి 10 బస్సు ల్లో జనం ను నాయకులు తరలించారు. మండలం లో మొత్తం 38 గ్రామాల నుంచి ప్రజలు తరలి వెళ్లారు. బస్సు లే కాకుండా కార్లు,ఆటోల్లో వెళ్లారు. వైసీపీ పార్టీ జెండాలను వాహనాలకు కట్టుకొని ప్రజలతో పాటు నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు.కుల్లూరు గ్రామం నుంచి మండల జేసీఎస్ కన్వీనర్ మాదాసు యజ్ఞ పవన్ 2 బస్సు ల్లో జనాన్ని తరలించారు.మండల పార్టీ అధ్యక్షులు మాకిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 8 బస్సు ల్లో వెళ్లారు. జయహో జగనన్న అంటూ నినాదాలు చేశారు.
…………
ఫోటో రైటప్
కుల్లూరు నుంచి బస్సు ల్లో బయలుదేరిన జనం.