సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్
ఖాన్ తన సత్తాను మళ్లీ చాటుకున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన
స్పై యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ గ్రాండ్
కమ్‌బ్యాక్ ఎంట్రీ ఇచ్చాడు. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద
తనదైన మార్కు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు
రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టింది. పఠాన్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల
క్లబ్‌లోకి ప్రవేశించిందని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్లో
పంచుకున్నారు. వరల్డ్ వైడ్‌గా ఓవర్సీస్ మార్కెట్లో షారుఖ్ ఖాన్ మేనియా
ఎలా ఉందో ఈ ఒక్క అప్డేట్తో అర్థమవుతోందన్నారు.