బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ఎన్నికలు నేపధ్యంలో ఇన్ చార్జీ తహసీల్దారు గా విధులు నిర్వహిస్తున్న పి. శ్రీనివాసులు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంకు బదిలీ చేయడంతో నరసరావుపేట నుంచి తహసిల్దారుగా కె. పుల్లా రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం ప్రజలకు సేవలు అందించేందుకు ముందుంటా మన్నారు.ప్రజా సమస్యలు పరిష్కారా మార్గం పనిచడం జరుగుతుందన్నారు.అనంతరం కేక్ కట్ చేసి సిద్ధంగా ఆహ్వానించారు.ఆయన వెంట
డిప్యూటీ తహసీల్దారు,అర్ఐ పూర్ణ,విఅర్ఓలు శ్రీనివాసులు రెడ్డి,కృష్ణయ్య,రాజేంద్ర,పెంచలయ్య. సచివాలయం సర్వేయర్లు ఎమ్. పెంచలరాజా, ఎమ్ అశోక్, టి.రాజశేఖర్,ఎ. అఖిలేష్, పి వి. దిలీప్ కుమార్, సిహెచ్. పురుషోత్తం,డి. ప్రసాద్, డి. వెంకన్న బాబు,ఎమ్.కవిత,ఎమ్. కళావతి,ఉమా మహేశ్వరీ లు శాలువాతో సత్కరించి, బొకే అంద జేసి శుభాకాంక్షలు తెలిపారు.
పోటో:-భాధ్యతలు స్వీకరిస్తున్న తహసీల్దారు
పోటో:-