విజయవాడ పశ్చిమ : స్థానిక భవానిపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ కార్యాలయం నందు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పొలిమెట్ల శరత్
ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 115వ జయంతి వేడుకలు ఘనంగా
జరిగాయి ఈ వేడుకలకు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎన్టీఆర్
జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాస్ రావు
ముఖ్య అతిథిగా పాల్గొని జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ భారత దేశానికి వివిధ శాఖలలో సేవలు అందించిన
వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి బాబు
జగజ్జీవన్ రామ్ అని అన్నారు.నేడు ఆయన బాటలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకు
వెళ్తున్నా వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు
పరిపాలనలో మెండుగా అవకాశాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని
కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 42 డివిజన్
కార్పొరేటర్ పగిడపాటి చైతన్య రెడ్డి మైలవరపు దుర్గారావు ఎస్సీ సెల్ నగర
అధ్యక్షులు బూదాల శ్రీనివాసరావు నాయకులు జయప్రకాశ్ కెనడి,కనకారావు,విశ్వనాధ
రవి,కొండపల్లి బుజ్జి,కామళ్ళ జోజి,తోకల శ్యామ్,జోసఫ్ శివ మని,తాండ్ర
ఇంద్ర,విజయలక్ష్మి,మధిరి ప్రభాకర్,ప్రభు దాస్,కురకుల నాగ, పోతిరెడ్డి
సుబ్బారెడ్డి,కేసరి చిన్నోడు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.