తాడేపల్లిగూడెం : టీడీపీ మహానాడు అట్టర్‌ఫ్లాప్ అయిందని మంత్రి కొట్టు
సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మహానాడు అనే కంటే కులసభ అంటే బాగుంటుందని సెటైర్లు
వేశారు. చంద్రబాబు హామీలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయని విమర్శించారు. 14 ఏళ్లు
సీఎంగా ఉండి చంద్రబాబు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. బాబూ కొడుకులకు అధికారం
అనే పిచ్చి బాగా ఎక్కిపోయిందని, బాబు, లోకేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని
అన్నారు.