లెజెండ్ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా
గురువారం ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా
స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు
గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాతలు నవీన్ ఎర్నేని, కిలారు సతీష్, శిరీష్
స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి,
హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ”బాలకృష్ణగారి ఇమేజ్ను దృష్టిలో
ఉంచుకుని అనిల్ రావిపూడి ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశాడు. బాలకృష్ణ గారిని కొత్త
అవతారంలో చూస్తారు. గురువారమే షూటింగ్ ఆరంభించాం. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్
ఆధ్వర్యంలో వేసిన సెట్లో వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ యాక్షన్
సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాం. హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో కీ రోల్
చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు ”మ్యూజిక్ డైరెక్టర్” అని చిత్రయూనిట్
పేర్కొంది.