మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లాలో గల ఓ ఆశ్రమ పాఠశాలలో నెల రోజుల క్రితం 14
ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు సహకరించాడనే ఆరోపణలపై పాఠశాల
ప్రధానోపాధ్యాయుడిని పోలీసలు అరెస్టు చేశారు. ఆ జిల్లాలోని వాడా తాలూకా
పాల్ఘర్ లో ఉన్న ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు
పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అక్టోబరు 20న వడవలిలోని తన ఇంట్లో విషం తాగి
బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హెచ్ఏ సర్గర్
చెప్పారు.