బాసర : బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవం సందర్భంగా ఆర్జీయూకేటీ అధికారులతో
మంత్రులు సమావేశమయ్యారు. గత పర్యటన సందర్భంగా తామిచ్చిన హామీలు పురోగతిపై
మంత్రి కేటీఆర్ అధికారులతో చర్చించారు. క్యాంపస్లో విద్యార్థులకు ఎలాంటి
సమస్యలు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీకి సీఎం
కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. అంతకుముందు విద్యార్థులకు
ల్యాప్టాప్లు, యూనిఫాంలు అందజేశారు. హాస్టల్ బిల్డింగ్పై సోలార్
ప్లాంటును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అదేవిధంగా మంత్రుల సమక్షంలో టీహబ్
ప్రతినిధులు ఆర్జీయూకేటీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.