హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ
కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు,
కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, ఉపకార్యదర్శులు,
సచివాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.