హైదరాబాద్ : బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు
అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి గజ్వేల్ వెళ్తుండగా హకీంపేట
ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రఘునందన్‌ను
అల్వాల్ పీఎస్‌కు తరలించారు. ఇటీవల గజ్వేల్‌లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త
పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా రఘునందన్‌ను
పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.