రాష్ట్రంలో త్వరలో మరో 9 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య
శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. యాదాద్రిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
చేసిన హరీశ్ వైద్యారోగ్య రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపటమే లక్ష్యంగా
రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.