సీఎం జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఉషాశ్రీ, ఎమ్మెల్సీ
అభ్యర్థి సానిపల్లి మంగమ్మరాష్ట్రంలో ఎప్పడూ లేనంతగా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ఒక్క
వైఎస్సార్సీపీకే సాధ్యమవుతుందని మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్ అన్నారు. మన
ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి బీసీ మహిళకు పెద్దపీట వేస్తూ
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సానిపల్లి
మంగమ్మ గారికి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్. దాంతో మంగళవారం
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డిని మంగమ్మ మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆమెతో
పాటు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్, మాజీ
మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,
పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ, హిందూపురం ఎంపీ
గోరంట్ల మాధవ్ , వైఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ
అభ్యర్ధి సానిపల్లి మంగమ్మ, పెనుకొండ నియోజకవర్గం ముఖ్య నాయకులు, తదితరులు
సీఎంను కలసిన వారిలో ఉన్నారు.