ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
విజయవాడ : బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య
శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సీఎం జగన్ బీసీ బాంధవుడు. చంద్రబాబు
బీసీల పట్ల రాబందు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని అన్నారు.