ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ మరో మ్యాచ్‌లో గెలిచింది. సోమవారం
జరిగిన పోరులో తలైవాస్ 35-30తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. నరేందర్ 13
పాయింట్లు సాధించాడు. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 31-30తో
గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది.