హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన
సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు
కార్యాలయంలో ఈ నెల 8న మద్రాస్ లో జరిగిన బైక్ రేసింగ్ నేషనల్ ఛాంపియన్షిప్
పోటీలలో పాల్గొన్న 80 మంది బైక్ రేసర్ లలో తెలంగాణకు చెందిన పాలకుర్ల
విగ్నేష్ గౌడ్ మొదటి స్థానం సాదించిన సందర్భంగా రాష్ట్ర కల్లుగీత కార్మిక
కార్పొరేషన్ చైర్మన్ప పల్లె రవి కుమార్ గౌడ్ తో కలిసి అభినందించారు. ఈ
కార్యక్రమంలో బిసి సంఘం నేత సంఘం నగేష్ గౌడ్. మాడుగుల మండలం గౌడ సంఘం
అధ్యక్షులు పాలకుల రాజు గౌడ్ పాలకూర యాదయ్య గౌడ్ పల్లె నాగరాజు గౌడ్ తదితరులు
పాల్గొన్నారు.