బ్రెడ్ లలో రకాలున్నాయి. మైదాతో చేసినవి, గోధుమ పిండితో చేసినవి. గోధుమ
పిండితో చేసిన బ్రెడ్ ను బ్రౌన్ బ్రెడ్ అంటారు. ఈ బ్రెడ్ తింటే శరీరానికి
కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
పిండితో చేసిన బ్రెడ్ ను బ్రౌన్ బ్రెడ్ అంటారు. ఈ బ్రెడ్ తింటే శరీరానికి
కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
1.బ్రౌన్ బ్రెడ్ తృణధాన్యాలు ఉంటాయి, ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని
తగ్గిస్తాయి.
2.బ్రౌన్ బ్రెడ్ ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.
3.బ్రౌన్ బ్రెడ్ ఉండే తృణధాన్యాలు గుండె స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
4.బ్రౌన్ బ్రెడ్ విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కెలకి శక్తివంతమైన మూలం.
5.బ్రౌన్ బ్రెడ్ 1-2 స్లైస్ లను తినడం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చని చాలామంది
విశ్వాసం.
6.బ్రౌన్ బ్రెడ్ సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్ మిటర్ ను విడుదల చేయడం వల్ల
మనసు ఉల్లాసంగా వుంటుంది.
7.తాజా బ్రౌన్ బ్రెడ్ ను కొనేటప్పుడు రొట్టె వాసన, ఆకృతి చూసి అంచనా వేయవచ్చు.
అలాగే తయారీ తేదీ, ప్యాకేజింగ్- గడువు తేదీని తనిఖీ చేయండి.