భారతదేశంలో విడుదలకు సిద్ధమైన పాకిస్తాన్ సినిమా ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’
ను విడుదల చేయనివ్వలేదు. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నటించిన పాకిస్థానీ
బ్లాక్‌బస్టర్ సినిమా ఇది. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా
పడిందని.. ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేమని ఐనోక్స్ అధికారి తెలిపారు. ఈ
సినిమా విడుదలను పలువురు తప్పుబట్టారు. “సినిమా విడుదల వాయిదా పడిందని
డిస్ట్రిబ్యూటర్లు మాకు సమాచారం అందించారు. ఈ విషయం మాకు రెండు-మూడు రోజుల
క్రితమే చెప్పారు. తదుపరి విడుదల తేదీని మాతో పంచుకోలేదు” అని మల్టీప్లెక్స్
చైన్‌కు చెందిన ఒక అధికారి పిటిఐకి తెలిపారు. 2011లో మహిరా నటించిన “బోల్”
భారతదేశంలోని థియేటర్లలో విడుదలైన చివరి పాకిస్థానీ చిత్రం. అంతకు ముందు
2008లో నందితా దాస్, రషీద్ ఫారూఖీ నటించిన “రాంచంద్ పాకిస్తానీ” కూడా
విడుదలైంది.