న్యూజిలాండ్ అండర్-19 మహి ళల క్రికెట్ జట్టుతో జరిగిన టీ20ల సిరీస్‌ను భారత
అమ్మాయిలు 5-0తో క్లీన్‌స్వీప్ చేశారు. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో
భారత్ 4 వికెట్లతో నెగ్గింది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 119/6 స్కోరు
చేసింది. ఛేదనలో భారత అమ్మాయిలు 18 ఓవర్లలో 121/6 స్కోరు చేసి గెలిచారు.