విజయవాడ : రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు సమక్షంలో భారత ఉప రాష్ట్రపతి జగదీప్
ధంఖర్ ను ఆదివారం న్యూ ఢిల్లీ లోని పార్లమెంట్ భవనంలో మర్యాదపూర్వకంగా
కలిసారు. ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్డ తన రచనలను ఉపరాష్ట్రపతికి
బహూకరించారు. భాషా సాహిత్యపరమైన అంశాలపై వీరు చర్చించారు. ఉపరాష్ట్రపతి
ప్రత్యేకించి ఆంధ్ర విశ్వవిద్యాలయం విశేషాలను అడిగి తెలుసుకున్నారు.