అల్లరి నరేశ్ హీరోగా రూపొందుతున్న 62వ చిత్రం ఖరారైంది. నరేశ్ పుట్టిన రోజు
సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ఈ విషయాన్ని తెలిపారు. సోలో బతుకే
సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య
మూవీస్ బేనర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఇది హీరో
భావోద్వేగ ప్రయాణంలో సాగే కథ, 1980 నేపథ్యంలో ఉంటుంది. లవ్, ఎమోషన్, యాక్షన్,
డ్రామా అంశాలతో రూపొందుతోందని నిర్మాతలు తెలిపారు. కథ కొత్తగా ఉండడంతో పాటు
నరేశ్ పాత్ర వైవిద్యంగా ఉంటుంది, సెప్టెంబర్లో చిత్రీకరణ ప్రారంభిస్తామని
దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.