బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
బాలయ్య పల్లి ఎంపీపీ గూడూరు భాస్కర్ రెడ్డిని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ శనివారం జయంపు గ్రామంలో ఆయన నివాసంలో కలిశారు.భాస్కర్ రెడ్డి సతీమణి ఆరోగ్యంగా ఉందని పేపర్ లో చదివి వచ్చామని తెలిపారు. ఆరోగ్యం ఎలా ఉంది.అని మాట్లాడుతూ రాజకీయ విశ్లేషణలు గుర్తు చేసుకున్నారు.
పోటో:-మాట్లాడుతున్న దృశ్యం