న్యూఢిల్లీ : సాంకేతికత ఉపయోగించి ప్రజాసేవాల్లో విప్లవాత్మక మార్పులు
తెచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు దక్షిణాఫ్రికాలోని
జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
ప్రసంగించారు. బ్రిక్స్‌ను.. భవిష్యత్తు సన్నద్ధత సంస్థగా మార్చేందుకు
సభ్యదేశాల ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్‌ను
భవిష్యత్తు సన్నద్ధత సంస్థగా మార్చేందుకు సభ్యదేశాల ప్రజలను సిద్ధం చేయాల్సిన
అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ క్రతువులో సాంకేతికత కీలక
భూమిక పోషిస్తుందన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. సాంకేతికత ఉపయోగించి
ప్రజాసేవాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు చెప్పారు. భిన్నత్వమే
భారత్‌కు అతిపెద్ద బలమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.