పాకిస్థాన్ మరింత దిగజారింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విషం
కక్కిన దాయాది దేశం.. ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోడీ పై చేసిన అభ్యంతరకర
వ్యాఖ్యలతో పాతాళానికి పడిపోయింది. లాడెన్ సహా ఉగ్రవాదులకు దేశాన్ని
స్వర్గధామంలా మార్చిన పాక్ ఐరాసలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. పాక్
విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో
భారత్ భగ్గుమంది. దాయాది దేశం క్షమాపణలు చెప్పాల్సిందేనని తీవ్ర స్వరంతో
హెచ్చరించింది.