గత డిసెంబర్లో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం నుంచి బయటపడి ప్రస్తుతం కోలుకునే
మార్గంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నాడు. ఇందుకు సంబంధించి రిషబ్ తాజా
అప్ డేట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ తన ఫిట్నెస్పై సానుకూల అప్డేట్ను
పంచుకున్నాడు. ‘నేను ఇప్పుడు చాలా బాగున్నాను. కొంత మంచి పురోగతి
సాధిస్తున్నాను. భగవంతుని దయ, వైద్య బృందం సహకారంతో నేను అతి త్వరలో పూర్తిగా
ఫిట్ అవుతానని ఆశిస్తున్నాను. నా చుట్టూ ఉన్న ప్రతిదీ మరింత ప్రతికూలంగా
మారిందని చెప్పడం నాకు కష్టం..”అని అతను చెప్పాడు. ప్రాణాంతకమైన పరీక్షల
తర్వాత, తాను ఇక్కడ ఉండగలగడం ఓ రకంగా అదృష్టం అన్నాడు. పళ్ళు తోముకోవడం,
సూర్యరశ్మిలో కూర్చోవడం వంటి సాధారణ రోజువారీ కార్యకలాపాల నుంచి తను ఎలా
ఆనందాన్ని పొందాడో వివరించాడు.