వెంకటగిరి( వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్).. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో పేద మధ్యతరగతి ప్రజలకు నిర్మించిన 1800 టిట్కో ఇళ్లలో 100 8 ఇళ్ళను సోమవారం మంత్రి పెద్దిరెడ్డి చే లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురు మల్లి రాము కుమార్ రెడ్డి పార్టీ కార్యాలయం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో తెలిపారు గత సంవత్సరం నుంచి జరిగిన గడపగడప మన ప్రభుత్వంలో అనేకమంది టిట్కో ఇల్లు త్వరగా పూర్తి చేయాలని ప్రజల కోరడంతో అధికారులను సమన్వయం చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు వీటికి మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో ఒకటిన్నర సెంటు రూరల్ లో ఒక సెంటు అర్బన్ లో ఇవ్వగా వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి రెండు సెంట్లు స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రజల్ని మోసం చేశారని జగనన్న కాలనీకి అందించిన మిగిలిన స్థలాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తారని తెలిపారు ఈ కాలనీ తో పాటు సమీపంలోని ఐచర్ ఐఐటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెంకటగిరి సమీపంలో నిర్మించటంతో మీ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకటగిరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఐదు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం చూడమంటే చూడకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రాంగణంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులతో ఎమ్మెల్యే ఆనం మాట్లాడాలని వేరే స్థలాల కోసం ప్రయత్నం చేయలేదని విమర్శించారు చేయాలనే చిత్తశుద్ధి లేని నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి అని గోస హాస్పిటల్ ని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా తీఈ కార్యక్రమంలో వెంకటగిరి రాజ కుటుంబీకులు సర్వజ్ఞ కుమార్ యా చంద్ర, మున్సిపల్ చైర్మన్ నక్క భానుప్రియ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ శాతవాసి బాలయ్య చింతపట్ల ఉమామహేశ్వరి కౌన్సిలర్లు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు