“నేడు అనంతపురం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించిన JCS (జగనన్న
సచివాలయం కన్వీనర్లు & గృహసారథులు) మండల కన్వీనర్లతో JCS రీజినల్ కోఆర్డినేటర్
చల్లా మధుసుదన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొని
సమావేశంను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహాయ్య గారు,ఎంపీ రంగయ్య
గారు,జెడ్పీ చైర్మన్ బోయ చైర్మన్ గిరిజమ్మ గారు,ఎమ్మెల్యేలు తోపుదుర్తి
ప్రకాష్ రెడ్డి గారు,అనంతవెంకటరామిరెడ్డి గారు ,కాపు రామచంద్రారెడ్డి
గారు,ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు,ప్రభుత్వ విద్యా
సలహాదారులు అలూరు సాంబ శివారెడ్డి గారు, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి
వెన్నపూసల రవీంద్రరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.