విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల
కృష్ణగుంటూరు : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్ముడు జ్యోతిబాపూలే
అని ఆంధ్ర ప్రదేశ్ సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల
కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమం,
ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, గృహ నిర్మాణ
శాఖామంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు, ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ మంత్రి కిల్లి కృపారాణి, విజయవాడ
నగర పార్టీ అధ్యక్షులు బొప్పన భవ కుమార్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు,
నవ రత్నాల అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి నివాళులర్పించారు.