యముడు తప్పు చేసినా కూడా నిలదీయటం ఖాయం అంటున్నారు కథానాయకుడు
శివకార్తికేయన్.ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మహావీరుడు’.అదితి శంకర్
కథానాయికగా నటిస్తోంది. మదోన్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో వార్తాపత్రికలో పని చేసే
కార్టూనిస్ట్ పాత్రలో నటిస్తున్నారు.శివకార్తికేయన్
ఆయన ఒక భయస్తుడి పాత్రలో కనిపిస్తూ అనుకోకుండా ఓ రాజకీయ నాయకుడి పోస్టర్
చించడం వలన ఎలాంటి ఇబ్బందుల్లో పడతాడనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ
చిత్రంలో మిస్కిన్ ప్రతినాయకుడు. సునీల్, యోగిబాబు, సరిత తదితరులు కీలక
పాత్రలు పోషించారు. పోలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని అరుణ్
విశ్వ నిర్మిస్తున్నారు. జులై 14న ఈ సినిమా విడుదల కానుంది.