విజయవాడ : శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు
ఆహ్వానిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు దేవస్దానం ప్రతినిధులు ఆహ్వానం
అందించారు. ఇల కైలాసంగా ప్రసిద్దినొంది, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ
మల్లికార్జున స్వామి వారికి, అష్టాదశ మహాశక్తి స్వరూపాలలో ఒకరైన శ్రీ
భ్రమరాంబాదేశి వారికి నిలయమైన ఈ దివ్య క్షేత్రంలో ఈనెల 11వ తేదీ నుండి 21వ
తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ధర్మకర్తల మండలి
అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కార్యనిర్వహణ అధికారి లవన్న గవర్నర్
కు వివరించారు. 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి
లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం , పాగాలంకరణ, కళ్యాణ
మహోత్సవం ఉంటాయని కుటుంబ సమేతంగా వేడుకకు హాజరు కావాలని విన్నవించారు. 19వ
తేదీన స్వామివారి రధోత్సవం, తప్పోత్సవం నిర్వహిస్తామని, పలు ధార్మిక,
సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామని గవర్నర్ హరిచందన్ కు
తెలిపారు.విజయవాడ : శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు దేవస్దానం
ప్రతినిధులు ఆహ్వానం అందించారు. ఇల కైలాసంగా ప్రసిద్దినొంది, ద్వాదశ
జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి, అష్టాదశ మహాశక్తి
స్వరూపాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేశి వారికి నిలయమైన ఈ దివ్య క్షేత్రంలో ఈనెల
11వ తేదీ నుండి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
నిర్వహిస్తున్నామని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి,
కార్యనిర్వహణ అధికారి లవన్న గవర్నర్ కు వివరించారు. 18వ తేదీన మహాశివరాత్రి
పర్వదినం సందర్భంగా స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ
రుద్రాభిషేకం , పాగాలంకరణ, కళ్యాణ మహోత్సవం ఉంటాయని కుటుంబ సమేతంగా వేడుకకు
హాజరు కావాలని విన్నవించారు. 19వ తేదీన స్వామివారి రధోత్సవం, తప్పోత్సవం
నిర్వహిస్తామని, పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామని
గవర్నర్ హరిచందన్ కు తెలిపారు.