గుంటూరు : మహిళలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా
దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడైతే స్త్రీకి భద్రత, గౌరవం, స్వేచ్ఛ,
సాధికారత ఉంటాయో ఆ ఇల్లు కానీ, సమాజం కానీ సంతోషమయమవుతుంది. మహిళా సమానత్వం
కోసం, సాధికారత కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది తెలుగుదేశం. ప్రగతి పథంలో
ముందుకు సాగుతున్న ప్రతి స్త్రీమూర్తికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా
చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.