గుంటూరు : మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్
సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి కె ఉషశ్రీచరణ్,
సీఎస్ కె ఎస్ జవహర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ
రవిచంద్ర, పాఠశాల విద్యాశాఖ (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కాటమనేని భాస్కర్,
మహిళ శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి
వీరపాండియన్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే ఇతర ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.