వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ …. న్యాయవాదిగా, జర్నలిస్ట్ గా, సమాజ సేవకుడిగా, వృద్ధుల ఆశ్రమ నిర్వహకుడిగా సోషల్ మీడియాలో తన సేవలు అందించి వెంకటగిరి సామాన్యుడు గా పేరుగాంచిన కొంగా రమాకాంత్ ఇటీవల స్వర్గస్తులైనందున ఈ రోజు వారి కర్మక్రియలు మరియు సంతాప కార్యక్రమంలో పాల్గొని మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 వేలు రూపాయలు, GNR ట్రస్ట్ ద్వారా 5 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేసిన GNR ట్రస్ట్ అధినేత & రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పులుకొల్లు రాజేశ్వరరావు , రాష్ట్ర యువత కార్యదర్శి కెవికె ప్రసాద్, మార్పు సంస్థ అధ్యక్షుడు పవన్, కవచ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ గుండు మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు