వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
మోటార్ సైకిల్ ఢీకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలింపుమెరుగైన వైద్యం అందించేలా ఆసుపత్రి సిబ్బందికి సూచిస్తానన్న నేదురుమల్లి
వెంకటగిరి పట్టణం పాల కేంద్రం సమీపంలో మోటార్ సైకిల్ ఢీకొని ఓ వ్యక్తి గాయపడిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది ఆ సమయంలో దక్కిలిలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం కు హాజరయ్యేందుకు ఆ మార్గంలో వెళ్తున్న తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రమాద సంఘటన చూసి క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు దగ్గరుండి చేయించారు అనంతరం క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బంది కి సమాచారం అందించారు.*