మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. మూత్రపిండాలను ఆరోగ్యంగా
ఉంచుకునేందుకు ఈ క్రింది చిట్కాలను పాటిస్తే ప్రయోజనం ఉంట్టుంది.
ఉంచుకునేందుకు ఈ క్రింది చిట్కాలను పాటిస్తే ప్రయోజనం ఉంట్టుంది.
నిమ్మకాయ :
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది,కావున నిమ్మ రసాన్ని రోజు తీసుకోవడం
వల్ల మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎర్ర ద్రాక్ష:
ఎర్ర ద్రాక్షలో బి6, ఎ , విటమిన్లు ఉన్నాయి. వీటిని తినటం ద్వారా
మూత్రపిండాలను శుభ్రంగా ఉంచుతాయి.
కొత్తిమీర:
కొత్తిమీర మూత్రపిండాలకు ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది, కొత్తిమీర
నీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంట్టుంది.
రెడ్ క్యాప్సికం:
కిడ్నీని శుభ్రం చేయడానికి రెడ్ క్యాప్సికమ్ చాలా తోడ్పడుతుంది.
రాజ్మా:
కిడ్నీలా కనిపించే రాజ్మా కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఖర్జూరం:
ఖర్జూరాలను రోజంతా నీళ్లలో నానబెట్టి తింటే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి.