అమరావతి : ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్
డాక్టర్ పూనం మాలకొండయ్య జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతిపిత
మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎం సెక్రటరీ కే.ధనుంజయ
రెడ్డి, సీఎం అడిషనల్ సెక్రటరీ డాక్టర్ నారాయణ భరత్‌గుప్తా, ఇతర సీఎంవో
అధికారులు హాజరయ్యారు.