అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ని స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ కలిశారు. తను రాసిన ఇండియా 2047
హై ఇన్కమ్ విత్ ఈక్విటీ పుస్తకాన్ని సీఎంకి సమీర్ బహుకరించారు. సమీర్
కొచ్చర్‌ను ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించారు. ఈ సమావేశంలో
సమీర్ కొచ్చర్తో పాటు స్కోచ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ డాక్టర్ గురుశరణ్
ధంజల్, డైరెక్టర్ రోహణ్ కొచ్చర్ పాల్గొన్నారు.