అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్. జవహర్
రెడ్డి గురువారం తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి నిన్న బాధ్యతలు
స్వీకరించిన విషయం తెలిసిందే.