అనకాపల్లి : దేవరాపల్లి మండలం, మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంపిటిసి పంచాడ
సింహాచలం నాయుడు బోన్ టిబి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు
పొందారు. దీని నిమిత్తం అయిన ఖర్చును వివరాలుతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు
చేసుకోగా డిప్యూటీ సీఎం ప్రత్యేక చొరవతో సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి ఈ
మేరకు సింహాచలం నాయుడుకి వైద్యానికి అయిన 4,94,000 లక్షల రూపాయల పూర్తి నగదు
మంజూరు చేశారు. ఈ చెక్ ను సింహాచలం నాయుడు ఇంటికి ఉప ముఖ్యమంత్రి స్వయంగా
వెళ్లి అందజేశారు.