ఏలూరు : ఏలూరు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం స్థానిక పవర్ పేటలోని కర్రలవంతెన
సమీపంలో కొనుకొలను వారి వీధిలో నూతన భవనంలోకి మార్చారు. నూతన భవనంలోని
ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయాన్ని సోమవారం ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్
నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్
యార్రంశెట్టి సుమన్, ముత్తూట్ ఫైనాన్స్ జోనల్ మేనేజర్, ఏలూరు బ్రాంచ్
మేనేజర్, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.