హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును
ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ విందులో
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ
కాంగ్రెస్ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సచార్ కమిటీ నివేదిక ఆధారంగా
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని టీపీసీసీ
అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ కమిటీ రిజర్వేషన్లను కల్పించడంతోనే
విద్య, ఉద్యోగాలలో ముస్లింలు ఎంతో అభివృద్ధి సాధించారని అన్నారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో కులీకుతుబ్ షా మైదానంలో టీపీసీసీ ఏర్పాటు చేసిన
ఇఫ్తార్ విందుకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ
అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్
రెడ్డి మాట్లాడారు. ముందుగా ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు
తెలిపారు. కేసీఆర్, ఎంఐఎం పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ ఉన్న
నాయకుడు కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందని భ్రమ పడుతున్నారు.. కానీ ఆ స్టీరింగ్
కారులో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గల్లీలో చేరాడని ఎద్దేవా రేవంత్‌రెడ్డి
ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్న ముస్లింలకు ఎంఐఎం నాయకులు న్యాయం చేయని విషయాన్ని
గమనించాలని, ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని
వారికి భరోసా ఇచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు
శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్తార్ విందు కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన
కార్యదర్శి థారిక్ అన్వర్, ఏఐసీసీ మైనార్టీ సెల్ ఛైర్మన్, ఎంపీ ఇమ్రాన్
ప్రతాప్ ఘడి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శులు
నదీమ్ జావిద్, రోహిత్ చౌదరీ, చిన్నారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ
పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ
అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్,
మహేశ్ గౌడ్, మల్లు రవి, సమీర్ ఉల్లా, రోహిన్‌రెడ్డి, నిజాముద్దీన్ తదితర
నాయకులు పాల్గొన్నారు.మళ్లీ మొదలు కానున్న కాంగ్రెస్ పార్టీ హాథ్ సే హాథ్ జోడో యాత్ర

మళ్లీ హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఈ నెల 10 నుంచి ప్రారంభంకానుంది. జుక్కల్‌లో
ప్రారంభమైన యాత్ర ఈ నెల 25 వరకు కొనసాగనుంది. గజ్వేల్‌లో ఈ నెల 25లోపు లక్ష
మంది నిరుద్యోగులతో నిరుద్యోగ నిరసన సభ నిర్వహించనున్నారని కాంగ్రెస్ శ్రేణులు
తెలిపారు. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని
టీపీసీసీ అధ్యక్షుడు కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారు.