గుంటూరు : ఏపీలో 3 రాజధానులే వైసీపీ ప్రభుత్వ విధానమని ఏపీవిద్యా శాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులు తమ లక్ష్యమని,
పవన్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీని అభివృద్ధి చేస్తుంటే పవన్‌కు ఎందుకు ఇబ్బందని, పవన్ అరుపులకు ఎవరూ
భయపడరని మంత్రి బొత్స హెచ్చరించారు. పవన్ రాజకీయాలు చూస్తుంటే విరక్తి
కలుగుతోందని, కేఏ పాల్‌కు, పవన్‌కు పెద్ద తేడా లేదని మంత్రి బొత్స
విమర్శించారు. పవన్ బాగా డబ్బు ఖర్చుపెట్టి వారాహి వాహనం చేయించుకున్నారని,
రాష్ట్రమంతా తిరుగు.. నిన్ను ఎవరు వద్దన్నారు? అని బొత్స అన్నారు. ఉగాది
నాటికి విశాఖకు రాజధాని తరలిస్తామని, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అదే
కోరుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు.