యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక మంది ప్రజలు ప్రతి రాత్రి మెలటోనిన్ స్లీప్
ఎయిడ్స్‌పై ఆధారపడతారు. గత రెండు దశాబ్దాల్లో మెలటోనిన్ వాడకం 500శాతం వరకు
పెరిగిందని ఇటీవలి అధ్యయనాలు చూపిస్తున్నాయి. అయినప్పటికీ, ఎంత మంది వ్యక్తులు
సప్లిమెంట్‌ను సరిగ్గా ఉపయోగిస్తున్నారో లేదా కావలసిన ప్రభావాలను
అనుభవిస్తున్నారో తెలియదు. అలాగే, వాటిని ఉపయోగించేటప్పుడు ప్రజలు చేసే సాధారణ
తప్పుల గురించి కూడా వారికి తెలియదంటే అతిశయోక్తి కాదు.`