మైగ్రేన్ అనేది బాధాకరమైన, శాశ్వతమైన సమస్య. ఇప్పుడిప్పుడే దీనికి పరిష్కారం
కనుగొంటున్నారు. ఎపిసోడిక్ , దీర్ఘకాలిక మైగ్రేన్‌తో బాధపడుతున్న రోగుల మెదడు
రక్త ధమనుల చుట్టూ ద్రవంతో నిండిన ప్రాంతాలైన పెరివాస్కులర్ ఖాళీలు గణనీయంగా
పెరిగి ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు.