మోర్బీ వంతెన కూలిన ఘటనకు సంబంధించి గుజరాజ్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ రాష్ట్ర హోంశాఖ, మోర్బీ మున్సిపాలిటీకి నోటీసులు జారీ చేసింది.