వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి మదర్ అకాడమీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ,గూడూరు సీనియర్ సివిల్ జడ్జ్ ,,శ్రీ,ch .మురళీధర్ యాంటీ ర్యాగింగ్ చట్టమీద విద్యార్థిని విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించారుతదనంతరం జడ్జి మురళిదర్.అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ కలిసి తెలుగులో ప్రచురించిన భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసినారు.భారత రాజ్యాం,తెలుగు పుస్తకాన్ని ప్రతి ఒక్కరికి ,ఉచితంగాస్వామి వివేకానంద,యువ సైన్యం చేతపంపిణీ చేస్తానని ప్రకృతి కుమార్ అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మదర్ కాడమీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట తోట పవన్ సాయి వెంకటగిరి ఎంఈఓ వెంకటేశ్వరరావు వెంకటగిరి ఐటిఐ ట్రైనింగ్ ఆఫీసర్ ఎల్ రామారావు వెంకటగిరి సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు లెక్చరర్ వెంకటసుబ్బయ్య ఇండియన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ లెక్చరర్స్ మరియు కాలేజీల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గౌరవ అతిథులకు జడ్జి మురళీధర్,మరియు,కేజే ప్రకృతి కుమార్ చేతులమీదుగా మేమొంటోలను అందజేశారు